plzz write the following sentences in telugu letters (plzz dont use google translator)
1) where are you going ?
2)where do you eat ?
3)where do you play ?
4)where do you cook ?
5)where do you study?
6)whom do you advice ?
7)whom do you encourage ?
8)whom do you gave ?
9)whom do u call ?
10)whom do believe ?



plzz it is urgent

Answer :

poojan
1. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?  (nuvvu ekkadiki velthunnavu)
2. నువ్వెక్కడ తింటావు ? (nuvvekkada thintavu)
3. నువ్వెక్కడ ఆడతావు ? (nuvvekkada aadatavu)
4. నువ్వెక్కడ వండుతావు ? (nuvvekkada vanduthaavu)
5. నువ్వెక్కడ చదువుతావు? (nuvvekkada chaduvuthaavu)
6. నువ్వు ఎవరికి సలహా ఇస్తావు? (nuvvu evariki salahaa istavu)
7. నువ్వు ఎవరిని ప్రోత్సాహిస్తావు? (nuvvu evarini prothsahisthavu)
8. నువ్వు ఎవరికి ఇచ్చావు ?  (nuvvu evariki icchavu)
9.  నువ్వు ఎవరిని పిలుస్తావు? (nuvvu evarini pilustaavu)
10. నువ్వు ఎవరిని నమ్ముతావు? (nuvvu evarini nammuthaavu)
1) మీరు ఎక్కడకు వెళుతున్నారు?
2) ఎక్కడ తింటారు?
3) ఎక్కడ ఆడతారు?
4) ఎక్కడ వండుకోవాలి?
5) మీరు ఎక్కడ చదువుకోండి?
6) మీరు ఎవరిని సలహా ఇస్తున్నారు?
7) ఎవరిని ప్రోత్సహిస్తారు?
8) మీరు ఎవరిని ఇచ్చారు?
9) ఎవరిని పిలుస్తాము?
10) ఎవరిని నమ్ముతారు?

Other Questions