Answer :

maa amma nannu pilichindi. velanu. navodayam patam chadivava? ani adigite chadavaledananu. mitrudu rakeshto kalisi chaduvutanu. vadiki anni padala artalu telusu. vala annaya nundi telusukunta. aete nuvu eppudu veltavu? nikosam pandlu puvulu tisokochi istanu. dani taruvata ne nenu veltanamma. sare, baati pataku. artham chesukoni baga chaduvu.
ప్రధమ పురుషము లేక ఉత్తమ పురుషము : నేను , నా , మేము, మా,  నాకు , మాకు

  నేను ప్రోద్డున్నే నిద్ర నించి లేస్తాను. నేను నా చదువు బాగా చదువుతాను. మేము మా ఇంట్లో మంచి గా ఉంటాము. ఆ వస్తువులు నావి. ఆ ఇల్లు మాది. నాకు మా అమ్మానాన్నలంటే చాలా ఇష్టం. మాకు మా ఇల్లు అంటే ఇష్టం.

మధ్యమ పురుషం : నువ్వు , నీ , మీరు , మీ ,  నీకు , మీకు

నువ్వు బాగున్నావా? నీ పేరు ఏమిటి ? మీరు మంచి వారు. మీ పుస్తకము ఒకసారి ఇస్తారా? మీకు ఈ ఇల్లు నచ్చిందా? నీకు ఒంట్లో నీరసం గా ఉందా?

అన్య పురుషం :  వాడు, వీడు, ఆది, దానికి, దాని, దీని, దీనికి, వీడికి, వాడికి, ఇది,

వాడి పేరు రాము. వానికి ఏమీ పని లేదు. ఆది ఒక దేశము. ఆవిడ పేరు గోపి. ఈవిడ మయ అమ్మ. వీడు నా తమ్ముడు. వీనికి టీవీ చూడడం అంటే ఇష్టం.




















Other Questions