Eduti varilo thapulu vethakatam kanna vaari nundi manchini svicarinchadam meelu ani theliyajesthu mithrudiki leeka rayandi

Answer :

ఎదుటి వారి నుండి మంచి నెర్చుకొవడం వల్ల మనకు మేలు జరుగుతుంది. ఎదుటి వారిలో తప్పులు వెతకడం చాలా సులువు. ఎత్తి చూపడం కూడా చాలా సులువు. ఎందుకంటే మన కన్నులు, మరియు బుద్ది ముందర అవే చూస్తాయి. మనం అలాగే అలవాటు చేసుకుంటే మనకు ఎప్పుడూ తప్పులే కనిపిస్తాయి. మన జీవితంలో మంచి పెంచుకొవడం, మంచిగా ఆలొచించదం మరియు మన బుద్ది వికసించదం తగ్గిపొతాయి. మనము ఏంచేస్తే మనం బాగుపదతామో కుడ మరిచిపోతాము.

ఈ గుణాన్నే ఆంగ్ల భాషలొ పోజిటివ్   థింకింగ్ అని, వాల్యు ఎక్స్త్రాక్షన్ అని అంటారు.  

ఎదుటివరిలో మంచి చూడడం అలవాటు చేసుకుంటే మనం రోజు రోజుకూ ముందరకే వెళ్తాము. పెద్దవారయ్యక మనలో చాలా పనికొచ్చే గుణాలు అలవడుతాయి. ఒకరిని బాగు చేసెందుకు పనికొస్తాం. మనల్ని మనం ముందరకి తీసికెళ్ళగలుగుతాము. చక్కగా నిద్ర పడుతుంది. ఎప్పుదూ తప్పులు, చెడు చూస్తూ వుంటే నిద్ర పట్టదు. 




Other Questions